భూపతిరాజు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- భూపతిరాజు నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగు క్షత్రియుల్లో ధనుంజయ గోత్ర విభాగంలో ఒక ఒక ఇంటిపేరు. భూపతి అనగా భూమికి భర్త లేదా భూమిని భరించేవాడు లేదా భూమిని పరిపాలించేవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- భూపతిరాజు లక్ష్మీనరసింహరాజు స్వామి జ్ఞానానందగా ప్రసిద్ధిచెందిన శాస్త్రవేత్త మరియు యోగీశ్వరులు.