బ్రాహ్మణవసిష్ఠన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బ్రాహ్మణులు వచ్చినారు, వసిష్ఠుడు కూడా వచ్చినాడు. "బ్రాహ్మణాః ఆగతాః, వసిష్ఠోఽప్యాగతః" అన్నప్పుడు బ్రాహ్మణపదంవల్లనే వసిష్ఠుడు కూడా వచ్చినట్లు తెలిసినా మళ్లీ వసిష్ఠుని పేరు చెప్పడం వసిష్ఠుని ప్రాధాన్యాన్ని తెలుపడం కోసం. ఉదా.: బ్రాహ్మణపరివ్రాజకన్యాయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు