బ్రాహ్మణపరివ్రాజకన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బ్రాహ్మణులకు, పరివ్రాజకులకు భోజనం పెట్టాలన్నప్పుడు పరివ్రాజకులు కూడా బ్రాహ్మణులే కనుక వారికి కూడా భోజనం పెట్టాల్సిందే. మళ్లీ పరివ్రాజక శబ్దాన్ని చెప్పడం వారి స్థాయిని తెలిపినట్లు. బ్రాహ్మణవసిష్ఠ న్యాయం, గోబలీవర్దన్యాయం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు