బ్రాతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దుర్లభము.....బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- భూసురకోటి వేఁడుటయుఁ బోఁడిగఁ బ్రాణములైన నిత్తునా, బాస దినేశ లోకమునఁ బ్రస్ఫుట మెంతయునట్లు గావునన్ వాసవుఁడట్టె నన్నడుగవచ్చుఁ బ్రియంపడి నాకునొక్క బ్రాఁ, తే సురలోకవందిత మదిం గవచంబును గుండలంబులున్
- పలువురియందు నొక్కనికి బ్రాఁతియు నొక్కనియందుఁ జూడన, గ్గలమగు ప్రేమ పల్వురకుఁ గట్టుట యద్భుతము
- ఇమ్మెయిముక్తి బ్రాఁతె బ్రాహ్మణులకు రాజులకును
- పాండునందనుల దుర్దనుభంగియెరింగి ధర్మతత్పరులకు గెల్పు బాతిహరి భక్తులపొందవె భూరిసంపదల్
- ధనమేమి బాతవాకది
- మానముకన్నం గన్నబ్రాణమేమిబాతగు