బౌద్ధధర్మము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[చరిత్ర] గౌతమ బుద్ధునిచే (క్రీ. పూ. 566-486) బోధింపబడిన ధర్మము. గౌతమబుద్ధుని తరువాత అశోక చక్రవర్తి కాలములో ఈ ధర్మము ఒక్క భారతదేశములోనే కాక విదేశములలో కూడ వ్యాపించెను. గౌతమబుద్ధుడు బోధించిన ధర్మము ప్రపంచములోని సుఖదుఃఖములకు మానవుడు చేయుచున్న కర్మయే మూలకారణమని. సుఖదుఃఖములకు అతీతుడై మానవుడు సన్మార్గము ద్వారా జ్ఞానియై సంపూర్ణ నిర్వాణముపొంది జన్మరాహిత్యము పొందవచ్చునని బోధించు ధర్మము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు