బోధించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>నేర్పించు (క్రియ)/సాదృశ్యము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | బోధించాను | బోధించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | బోధించావు | బోధించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | బోధించాడు | బోధించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | బోధించింది | బోధించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గ్లాసు పగిలెను. ఇందు పగిలెను అన్నది కర్మను బోధించుటలేదు కాన అకర్మకము