బోడికొల్ల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- సమృద్ధి. శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"వనజవదనలార! మన పాలి భాగ్యంబు, లందుజేసె వేల్పు లాసవంబు, నందు రుచు లొకింతయైన నెఱుంగని కతన బోడికొల్ల గలిగె మనకు." [రుక్మాం-3-231]