బొమ్మ బొరుసు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నాణెముకు ఒకవైపు ఉండే దానిని బొమ్మ అని మరొక వైపు బొరుసు అని ఉంటాయి. బొమ్మ ఉండే వైపు కొన్ని అతి ముఖ్యమైన వ్యక్తుల బొమ్మలు, దేశానికి సంబంధించిన చిత్రాలు ఉంటాయి. మరొకవైపు నాణెము విలువ మరియు ఏ దేశానికి సంబంధించినది లాంటి వివరాలు ఉంటాయి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు