బీగము
బీగము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- దేశ్యము
- విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తలుపులకు వేసెడి తాళము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
బీగము వేయు, బీగము తీయు. తాళము చెవి, బీగము చెవి. (key)
- వ్యతిరేక పదాలు