lock
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, బీగము వేసుట, తాళము వేసుట.
- to lock a chain or staple గొళ్ళెము వేసుట.
- he locked his arm in mine నారెట్టన వాని రెట్టను గూర్చుకొన్నాడు.
- he locked hisfingers in mine నాచెయి గూర్చుకొన్నాడు.
- he locked her in his embrace దాన్ని కౌగలించుకొన్నాడు.
- a lock of bair వెంట్రుకలుగుత్తి, జుట్టు.
- he cut off herlocks దాని వెంట్రుక లను కత్రించినాడు.
- flowing locks జీరాడే వెంట్రుకలు.
- shaggy locks చింపిరి వెంట్రుకలు.
- a lock of a gun తుపాకి చెవిపెట్టె అనగా cock గుర్రము.
- hammerచకిముకిరాయి తగిలి నిప్పుపడే యినుము.
- trigger గుర్రము పడడానకై యీడ్చే కిందిబిస,యివి గలది, firelock తుపాకి.
- a box with a lock బీగము ల పెట్టె.
- on a channel కాలవలో నీళ్లు పారకుండా నిలుపడానకై వేసే ద్వార యంత్రము.
- a lock hospital సెగ రోగము లు గలవాండ్లు బయటికి రాకుండా బీగము వేసినట్టే చావిడి.
- lock jaw నక్కిళ్ళుపడి చచ్చినాడు.
- a lock up or ward house చావిడి, బందేఖానా.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).