బిళ్ళ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పలుచని గుండ్రనివస్తువు; (తోలుబిల్ల మొ.) బిల్ల/ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
2. గుండ్రపు తలగడ; ఉదాహరణలు: రూపాయిబిళ్ళ / సిగ్గుబిళ్ళ / సబ్బుబిళ్ళ / బిళ్ళగన్నేరు /
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
రూపాయిబిళ్ళ / సిగ్గుబిళ్ళ / సబ్బుబిళ్ళ / బిళ్ళగన్నేరు /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బంట్రోతుబిళ్ల a peon's badge. /అత్తరుబిళ్ల a cake of rose paste. / వెండిబిళ్ల a plate of silver. / ఒరుగుబిళ్ల a round cushion. / రాగిడిబిళ్ల a gold tire. / ఆతపెలకు బిళ్లవేసినాడు he put a patch on the metal vessel. / మొలబిళ్ల a bit or piece of metal tied on a string around the loins of a female infant. / బిళ్లపెంకు or ఓడుబిళ్ల a tile. / ఓడుబిళ్లపరువు a tiled roof. / బిళ్లబొట్టు a round mark on the forehead. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903