వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • పలుచని గుండ్రని వస్తువు. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  • గుండ్రని(విశేషము)బిళ్ల
  • 1. ఖండము./ 2. సూర్యచంద్రాదుల బింబము. / 3. గుండ్రని తలగడ./ 4. మెడ లోనగుచోట్ల లేచు నెత్తురుగడ్డ. / 5. తపాలుబిళ్ళ. = తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
  • నాణెం = తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్) 2010

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • గుండ్రపు తలగడ
  • ఖండము
  • నీచజాతివారి కర్ణభూషా విశేషము
  • (సూర్యచంద్రుల)బింబము
  • కపిలె రాట్నము
  • మెడలోనగు చీత్లయందు లేచెడు నెత్తుడు గడ్డ
సంబంధిత పదాలు
గవద బిళ్లలు, బిళ్ళ గన్నేరు, తొక్కుడుబిళ్ళ,
"కుఱుగద్దెబిల్ల బ్రకోష్ఠమునిచి." ఆము. ౪, ఆ.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

బంట్రోతుబిళ్ల a peon's badge. /అత్తరుబిళ్ల a cake of rose paste. / వెండిబిళ్ల a plate of silver. / ఒరుగుబిళ్ల a round cushion. / రాగిడిబిళ్ల a gold tire. / ఆతపెలకు బిళ్లవేసినాడు he put a patch on the metal vessel. / మొలబిళ్ల a bit or piece of metal tied on a string around the loins of a female infant. / బిళ్లపెంకు or ఓడుబిళ్ల a tile. / ఓడుబిళ్లపరువు a tiled roof. / బిళ్లబొట్టు a round mark on the forehead. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=బిల్ల&oldid=859594" నుండి వెలికితీశారు