బిఱబిఱ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బిరబిర వేగంగ అని అర్థము:" ఉదా: బిఱబిఱ నడువు....... అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
బిఱీన/ బిఱాలున/ బిఱీలున/ వేగంగా అని అర్థము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>మన రాష్ట్ర గీతంలో పద ప్రయోగము: మాతెలుగు తల్లికి మల్లె పూదండ.. మాకన్న తల్లికి మంగళారతులు..... .... గలగలా గోదారి పారుతుంటే..... బిఱబిఱ కృష్నమ్మ పరుగు లిడుతుంటే.... బంగారు పంటలే పండుతాయి.......