బిరబిర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వి.
- దేశ్యము
- దృతాంతావ్యయము
- క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అతి త్వరితముగా/ వేగంగా అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మల్లీశ్వరి (1951) సినిమా కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన తెలుగు పాటలొ. ఓ....ఓ... హేయ్! పరుగులు తీయాలి ఓ గిత్తలు ఉరకలు వేయాలి (2) హేయ్! బిరబిర జరజర పరుగున పరుగున ఊరు చేరాలి మన ఊరు చేరాలి ఓ!.....హోరుగాలి కారుమబ్బులు (2), ముసిరేలోగా మూసేలోగా ఊరు చేరాలి మన ఊరు చేరాలి గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ.... (2) వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి..............
మన రాష్ట్రీయ గీతంలో పద ప్రయోగము: గల గలా గోదారి కదిలిపోతుంటే..... బిర బిర క్రిష్ణమ్మ పరుగులిడు తుంటే బంగారు పంటలే పండుతాయి.....