బలవంతము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
  • ఉభయము
  • వైకృతము
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • మిక్కిలి నిర్భందించడం./హఠము
  • బలము కలది.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • నన్ను బలవంతము చేస్తారా ?

ఒక్క పద్యం లో పద ప్రయోగము: బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బలవంతము&oldid=855262" నుండి వెలికితీశారు