బలవంతమైన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>చాల శక్తి గలిగిన అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతీశతక పద్యంలో పద ప్రయోగము: బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ