బట్టతల

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • బట్టతలలు.

అర్ధ వివరణ

<small>మార్చు</small>

తలమీద (మాడు మీద),వెనుక భాగాన వెంట్రుకలు వూడి/రాలి పోయి తిరిగి మొలవక/పెరకక పోవడం.విచిత్రంగా బట్ట తల కేవలం మగవారికి మాత్రమే వస్తుంది.

నానార్ధాలు
సంబంధిత పదాలు
  1. ఖర్వాటుడు: బట్టతలవాడు అని అర్థం.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. బట్టతల నున్నగా ఉంటుందనే వాస్తవంపై ఆధారపడిన సామెత: "బట్టతలకు మోకాలికీ ముడి పెట్టడం". రెండూ నున్నగా ఉన్నంత మాత్రాన బట్టతలకు, మోకాలుకు పోలిక తెస్తే ఎలా అని అర్థం.
  2. బట్టతలను తెలివితేటలకు, పరిపక్వతకు చిహ్నంగా, 'బట్టతల సమర్థకులు' భావిస్తారు.

అనువాదాలు

<small>మార్చు</small>
  • ఇంగ్లీషు: బాల్డ్ (bald)

తమిళం:(వళుక్కై)

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బట్టతల&oldid=957862" నుండి వెలికితీశారు