బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

విశేషణం, బోడి, బట్ట, వెంట్రుకలు రాలిబట్ట కట్టిన.

  • of style జబ్బైన, నీరసమైన, పేలవమైన.
  • a bald head బోడితల, బట్టతల.
  • a bald style జబ్బు పాకము.
  • this is a very bald accountయిది తలాతోకలేని సంగతి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bald&oldid=924174" నుండి వెలికితీశారు