ప్రాణుడు భృగవంశంలొ జన్మించాడు ప్రాణుడి/ తండ్రి పేరు దాత తల్లి పేరు అయతి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆత్మ / ప్రాణము.
  2. ధాతకు అయతియందు పుట్టిన కొడుకుప్రాణుడు.ద్యుతిమంతుడికి తండ్రి

ప్రాణుడి పేరు నుండి

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "తనువు బ్రాణుఁడు రెండు తగిలి గర్భమునందు, వొనర నేకమై యిదయించి." [తాళ్ల-1-222]
  2. "తనవారని యాసదగిలి భ్రమయనేల, తనువు బ్రాణునికంటె తగులేది." [తాళ్ల-1-222]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రాణుడు&oldid=963188" నుండి వెలికితీశారు