ప్రసిద్ధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రఖ్యాతి గాంచిన అని అర్థము/అంకె
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాత పదాలు: అభిఖ్యానము, ఎన్నిక, ఖ్యాతి, గణుతి, గుఱుతు, చణము, చాటువ, , పొగడు, ప్రకటము, ప్రకాశము, ప్రఖ్యాతి, ప్రతిఖ్యాతి, ప్రతిష్ఠము, ప్రతీతి, ప్రాకటనము, ప్రాకట్యము, ప్రాకాశ్యము, ప్రాశస్త్యము, ప్రోథము, మంతు, రమణ, రుటము, రూఢము, రూఢి, విఖ్యాతము, విశ్రావము, విశ్రుతము, వెల్లడి, వెల్లాటకము, సంప్రతీతి, సంశ్రవము, సాటువ, సుప్రతిష్ఠ,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వ్యాసాది మహర్షుల యాశ్రమములుండి ఒక కాలమున గంగాదులైన సప్తనదులలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన సరస్వతి యను నది
అనువాదాలు
<small>మార్చు</small>[[en>fame]]