ప్రసవించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
ప్రసవించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక పిల్లకు జన్మనిచ్చు అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ప్రసవించాను | ప్రసవించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ప్రసవించావు | ప్రసవించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ప్రసవించాడు | ప్రసవించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ప్రసవించింది | ప్రసవించారు |
- వ్యతిరేక పదాలు