ప్రభువు
ప్రభువు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ప్రభువులు.
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రభువు అంటే పాలించు వాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
రాజు, నృపతి, నృపాలుడు, భూపతి, నరపాలుడు, నరపతి.
- సంబంధిత పదాలు
ప్రభుత్వము, ప్రభుత్వసంబంధిత, ప్రభుత్వేతర, ప్రభుత్వ ఉద్యోగము, ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వానికి చెందిన, ప్రజాప్రభుత్వము.
- వ్యతిరేక పదాలు