vex: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

19:53, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, a., to tease, to beset ఆయాస పెట్టుట, తొందరపెట్టుట, అసహ్యపెట్టుట, వేధించుట, బాధించుటగ, this vexed him much but he said nothing ఇందువల్ల వాడికి నిండా చీదర వచ్చినది అయితే వాడు వొకటీ అనలేదు.

  • you have nothing to vex you తమకు వొక తొందరలేదు.
  • he has nothing to vex him ; he may live for a hundred years ఆయనకేమి తొందరలేదు ఆయన నూరేండ్లు బ్రతుకవచ్చును.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=vex&oldid=58761" నుండి వెలికితీశారు