will: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
(తేడా లేదు)

13:56, 12 సెప్టెంబరు 2007 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, dispostition ; inclination ; desire ఇచ్ఛ, తలంపు.

  • choice, pleausure చిత్తము, మనసు, అభీష్టము, బుద్ది, ఆలోచన.
  • hegave it of his own will, or of free will మనఃపూర్తిగా యిచ్చినాడు,తనకు తానే యిచ్చినాడు.
  • he went there of his own will అక్కడికిస్వేచ్ఛగా పోయినాడు, తనకు తానే పోయినాడు.
  • whats your will ? orwhat do you want? నీ కేమి యిష్టము.
  • according to the will ofGod దేవాను గ్రహము చొప్పున.
  • I resigned myslef to the will of Godదేవుని మీది భారము వేశి వున్నాను.
  • self will అహంకారము.
  • he has a will of his own వాడు తలకొవ్వినవాడు.
  • she has no will of her own ఆమె స్వతంత్రురాలు కాదు.
  • rude will (Laurences first speech in will Romeo) ప్రాకృత భావము, అనాచారము, మొండినతము.
  • ill will పగ, will కార్పణ్యము.
  • he had his will of her దాన్ని చెరిపినాడు.
  • will Testament మరణశాసనము.
  • the new Tamil NT says స్వచిత్తారాధన.
  • will worship, will'will'will'will'will'will is precisely ఇష్టపూజ, రాజసపూజ, తన మనసు వచ్చిన ప్రకారముగా చేశే పూజ, విధిని అనుసరించకుండా స్వేచ్ఛగా చేసిన పూజ.
  • Will-with a wisp, or Will o the Wisp కొరివిదయ్యము.


మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=will&oldid=57637" నుండి వెలికితీశారు