course: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: creating page for a word
 
చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 12:
<!-- Interwiki Links -->
[[en:course]]
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, గమనము, పోవడము, ప్రయాణము, ఆచారము, క్రమము, విధి.
* in the ''course''of conversation మాట ధోరణిలో.
* in the ''course'' of time కాలాంతరమందు, పిమ్మట,తరువాత.
* in the ''course'' of the year ఆ సంవత్సరములోగా.
* in the ''course'' of two monthsరెండు నెలలలోగా.
* in the ''course'' of the week ఆ వారములోగా.
* a ''course'' of bricks in awall ఒక యిటికవరుస.
* I nenver saw him in the ''course'' of my life వాణ్ని నాజన్మములో చూడలేదు.
* evil courses దుర్మార్గములు పలుబోకలు.
* the house is in ''course''of repair ఆ యిల్లు పోయిన చోటు వచ్చిన చోటు చక్కబెట్టుతారు.
* this is out of theordinary ''course'' of events యిది వొక విపరీతము, యిది వొక విచిత్రము, యిది వొకచోద్యము, యిది వొక వింత.
* of ''course'' కాకయేమి.
* of ''course'' you must go నీవు వెళ్లకపోతేయెట్లా, నీవు అవశ్యముగా పోవలసినది.
* of course ! aha ! సరే, మంచిది.
* a matterof ''course'' సహజమె.
* these are merely words of ''course'' యివి సహజముగా చెప్పే మాటలు,యివి వూరికే మర్యాదకు చెప్పే మాటలు, అనగా ఆ మాటలలో ఒక విశేషము లేదు.
* aswater ''course'' కాలువ.
* the dinner was served in three courses మూడు మాట్లుమూడు విధాలుగా వడ్డించినారు యిది ఇంగ్లీషు వారిలో నిత్యమైన మర్యాద, యే మనిషికియేది యిష్టమో దాన్ని భోజనము చేస్తాడు.
* a race ''course'' గుర్రములను పందెమునకు విడిచేబయలు.
* courses క్రమములు.
* a ship''s ''course'' వాడ చాపలోని కిందివి, అనగా పెద్ద చాపలు.
* a woman''s ''course'' రుతుకాలము.
* a woman in her courses రుతువైన స్త్రీ, కడగా వుండేస్త్రీ.
* In Ephes.
* 2.
* 2 Alwr సంసారము.
* A+ B+.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
[[en:course]]
 
{{బ్రౌను పదాల తనిఖీ}}
"https://te.wiktionary.org/wiki/course" నుండి వెలికితీశారు