gratis: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Mpradeepbot (చర్చ | రచనలు) చి Bot: creating page for a word |
(తేడా లేదు)
|
14:25, 24 ఆగస్టు 2007 నాటి కూర్పు
బ్రౌను నిఘంటువు నుండి[1]
క్రియా విశేషణం, వూరికె, పుణ్యానికి, ధర్మానికి, తేరకు, వుచితముగా.
- this is a mere gratis dictum ప్రసంగసంగత్యా చెప్పినమాట, అనగాతదుద్దేశ్యముగా చెప్పినది కాదని భావము.
మూలాలు వనరులు
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).