tell: కూర్పుల మధ్య తేడాలు

చి iwiki +my:tell
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', a., చెప్పుట, అనుట, తెలియచేసుట, ఎరుక చేసుట.
* he told me thisstorythis story యీ కథ నాతో చెప్పినాడు.
* he told me their names వాండ్ల పేళ్ళను నాకుయెరుక చేసినాడు, తెలియచేసినాడు.
* I ''tell'' you he is gone పోయినాడంటానే.
పంక్తి 9:
* to ''tell''money రూకలను యెంచుట, లెక్కపెట్టుట.
* to ''tell'' off or count యెంచుట, లెక్క పెట్టు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', n., To take effect or to produce some effect సఫలమవుట,సిద్ధించుట, తగులుట, తట్టుట, తాకుట.
* every shot ''tell''s ప్రతి గుండు సఫలమవుతున్నది,తగులుతున్నది.
* this will never ''tell'' యిది వొకనాటికీ పనికిరాదు.
* every little ''tell''s uponhisupon his constitution వాడి శరీరము నిండా సున్నితమైనది గనక కొంచెము హెచ్చినా తగ్గినానిండా విరోధముగా వున్నది.
* every word he said told వాడు చెప్పినది వొకటైనానిష్ఫలము కాలేదు.
* this does not ''tell'' in his favour యిది వాడిలో వొక సద్గుణము.
* this disease ''tell''s upon him యీ రోగము వాణ్ని కుంగగొట్టుతున్నది.
* the heat ofthisof this climate ''tell''s upon us in time కొన్నాళ్ళు వున్నందు మీదట యీ దేశము యొక్క యెండకాకమమ్మున కుంగగొట్టుతున్నది.
* the hot weather ''tell''s severely on the constitution యీ యెండ దేహానికి నిండా విరోధముగా వున్నది, యీవడ కళలనన్నీ పీలుస్తవి.
* the fever did not ''tell'' upon him ఆ జ్వరము వాణ్ని నిండా పీడించలేదు.
* this plan ''tell''s very well యీ వుపాయము సఫలమవుతున్నది.
* the story ''tell''s well but it is false యీ కథ పొందికగా వున్ణది అయితే అబద్ధము.
* he is a foolish fellow, but he takes care of hisrelationshis relations, this ''tell''s well for him వాడు వొక వెర్రివాడు, అయితే తల్లిదండ్రాదులనుపోషిస్తాడు, వాడి యందు యిది వొక మంచి గుణము వున్నది.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
[[de:tell]]
[[el:tell]]
"https://te.wiktionary.org/wiki/tell" నుండి వెలికితీశారు