పోవుట
పోవుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వెళ్ళుట అని అర్థము: ఉదా: ఇంత సేపు ఎక్కడికి వెళ్ళావు?
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పోయి /పోయినారు/ పోయింది పోలేదు/ పోనీలే /పోనీ / పోనిస్తే /పోరా /పోరాపో/ పోతావు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: పోతే పోనీ పోరా... ఈ పాపపు జగతిలో శాస్వతమెవరురా? పోతే పోనీ పోరా...
- ఒక పాతలో పద ప్రయోగము: ఎక్కడికి పోతావు చిన్న దానా.... నాచూపుల్లో చిక్కుకున్న పిల్లదానా?
- నేను యీ దోవను పోతూ వుండగా.....