వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

కపటము.

న్యూనత

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

కపటము.= "ఉ. పొచ్చెములేని నెయ్యమున ఁబూని విపద్దశ నొందకుండఁగా, నెచ్చెలిఁ గావఁజూచు మహనీయునికిట్టిద కాలము." భార. శల్య. ౧, ఆ.
"చ. పురుషవరేణ్య యేల యిటు పొచ్చెపుమాటల నన్మొఱంగెదు." హరి. పూ. ౨, ఆ.
"చ. ఉదరమునందు విశ్వమును నున్నది వెల్పలశూన్యమిమ్మెయిన్‌, బొదలిన మఱ్ఱియాకుపయిఁ బొచ్చెపు బాలుఁడవై వినోదసం, పద విలసిల్లెదు." హరి. ఉ. ౯, ఆ.
న్యూనము. = "క. ఇచ్చటి బంధులునీవును, నచ్చెరుపడి వినుచునుండ నయిదూళ్లును మా, కిచ్చినను జాలునంటిని, బొచ్చెముకా దింతవట్టుఁ బూర్ణముసుమ్మీ." భార. ఉద్యో. ౩, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

"https://te.wiktionary.org/w/index.php?title=పొచ్చెము&oldid=867601" నుండి వెలికితీశారు