పొంత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పొంతలు
అర్థ వివరణ
<small>మార్చు</small>- పొయ్యిలో మూడవ రాయికి బదులుగా ఉపయోగించబడే నీళ్ళతో నింపిన కుండ.
- నీళ్లు కాగ బెట్టుకోవడానికి ఉపయోగించే పెద్ద మట్టి కుండ అని అర్థము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పొంతవల్ల వంట అయ్యేసరికి కుండలోని నీళ్ళుకూడా కాగి స్నానానికి ఉపయోగపడతాయి.
- పురుషు మనసెంత దృఢమైనఁ బువ్వుఁబోడి, వికృతిపైకొన్న సెగపొంత వెన్నగాదె
- హిరణ్వతియను నది పొంత విడిదలగా నిరూపించి