వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పూనిక, ఉద్యమము. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

1. పూనిక. 2. సత్తువ. 3. శౌర్యము. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఒక్కపూఁపునన యాఘాతించి నాకున్‌ మహోదారంబైన శుభంబొనర్పుఁడు." హరి. పూ. ౯, ఆ.

వీరరసావేశంబున విజయాశా పరవశత్వంబునుంజేసి మునుపటి పూపుతప్పట." Kālahas. ii.71.
"తూకము పూపును పూనిక... అననుద్యమమగు మేదిని శౌరీ." [ఆం.ని. 355పు. 209ప.]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పూపు&oldid=866495" నుండి వెలికితీశారు