పునాది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఈ భూమి మీద నిర్మాణాలకు స్థిరత్వాన్ని ఇచ్చేది పునాది
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
అడుగుమట్టు, అస్తిభారము, కడగాలు, గుణాతము, గుణావర్తము, గునాదరము, పుట్టు, మూలబంధము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పునాదులు రెండు రకాలుగా చెప్పవచ్చును. లోతు తక్కువ పునాదులు మరియు లోతైన పునాదులు.
- పునాది లేకుండ భూమట్టము నుండి పైకి కట్టుకొనివచ్చిన గోడ