పునర్జీవనోద్యమము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>[చరిత్ర] క్రీ. శ. 14-15 శతాబ్దములలో పశ్చిమ యూరపున సాంస్కృతికాదిరంగాలలో జరిగిన వికాసము. (ఈ పునర్జీవనోద్యమము మూలమున మానవుడు మూఢవిశ్వాసముల చీకటి తెరను చీల్చుకొని కేవలము మతగురువులపై ఆధారపడక, క్రొత్త ఆత్మవిశ్వాసము, లౌకిక జ్ఞానము, శాస్త్రవిజ్ఞానము సంపాదించెను. పునర్జీవనోద్యమముతో ప్రపంచ చరిత్రలోని ఆధునిక యుగము ప్రారంభమగుచున్నది. ఈ ఉద్యమము ప్రప్రథమముగా ఇటలీ దేశములో ప్రారంభమైనది.) (Renaissance)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు