పీఠము

(పీఠం నుండి దారిమార్పు చెందింది)

పీఠము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము /సంస్కృత విశేష్యము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పీఠము అంటే ఆసనము. కూర్చునుటకుపయోగించు ఎత్తైన ఆసనము. సింహాసనము / 1. ఇల్లు కట్టుటకు వేసిన పునాది స్థానము (Plinth). 2. పీట.

గద్దియ, పీట, పీఠి, ,....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

పీట/ ఆసనము/ సింహాసనము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>
chair

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పీఠము&oldid=957097" నుండి వెలికితీశారు