వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • క్రియ./ఇంగ్లీషు విశేష్యము (Picketing)
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

[రాజకీయశాస్త్రము; వ్యావహారికము] నిరోధన, చేయుచున్న పనిని వద్దని శాంతియుతముగ చెప్పుట. పని మాన్పించుటకై పనిచేయుచున్న చోట తిష్ఠవేసికొనియుండుట. కొన్ని రాజకీయార్థిక సాంఘిక లక్ష్యములను సాధించుటకై ప్రజాసహకారము కొరకు ఈ పద్ధతిని అవలంబింతురు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>