వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పద్దతి/విధము/సమయము/ కొలఁదిశబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

వైకృత విశేష్యము1. లోహపుకడ్డీ. 2. కొలది..... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • రగడ. భామ కోయకు వేగపడి పూఁబాళఁ బాళముగాదు నేటికి
  • పాళము మీఱఁ బెద్దపెదపాళములై బలితంపుఁగాఁగులన్‌, మూలుగుచున్న ప్రాఁబసిఁడిముంచి ధనార్థులకిచ్చు
  • అతడు వచ్చే పాళముగానున్నది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాళము&oldid=862948" నుండి వెలికితీశారు