పారిపోవు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>భయముతో వెనుదిరిగి పరుగెత్తుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్య భాగములో పద ప్రయోగము: ..... మోహరమున తానెక్కిన పారిన గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ.. అర్థ:.. యుద్ధరంగమున తానెక్కిన గుర్రము పారిపోయినచో దానిని వెంటనే వదిలిపెట్టవలయును.