వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

పాతళము లోకము అని అర్థము. ఇది ఏడు అధో లోకములలో అధమ లోకము

  • లోకములు శాస్త్రరీత్యా 14. అవి ఊర్ధ్వ, అధో లోకాలుగా పరిగణలోనున్నవి. ఊర్ధ్వ లోకములు భూమితో కలసి - 1. భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహాలోకము, 5. తపోలోకము, 6. జనలోకము, 7. సత్యలోకము, అధో లోకములు భూమి మినహాయింపుతో - 1. అతలలోకము, 2. వితలలోకము, 3. సుతలలోకము, 4. తలాతలలోకము, 5.రసాతలలోకము, 6. మహాతలలోకము, 7. పాతళలోకము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పాతళము&oldid=861177" నుండి వెలికితీశారు