పాకులాడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దోగాడు, కష్టపడు. వాడు డబ్బుకొరకు పాకులాడుతున్నాడు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
(చాల కష్టపడుతున్నాడని మరొక అర్థము. ఉదా: వాడు ఒక పూట తిండి కొరకు పాకులాడుతున్నాడు./ అని అంటుంటారూ
- వ్యతిరేక పదాలు