పలవ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రెండుకొమ్మల మొదలు. బ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
వ్యభిచారి. [చిత్తూరు]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పలవకర్ర a forked branch or piece of wood. పలవలుగల దుప్పి a deer with forked or branched horns.