వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

పరీక్షించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తెలిసికొను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము పరీక్షించాను పరీక్షించాము
మధ్యమ పురుష: నీవు / మీరు పరీక్షించావు పరీక్షించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు పరీక్షించాడు పరీక్షించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు పరీక్షించింది పరీక్షించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కొలత కుపయోగించు సాధనముపై గీయబడిన గీతలు కచ్చితమైన పరిమాణములను చూపునో లేదో పరీక్షించు విధానము

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>