పరిభాష
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- (జ్యోతిశ్శాస్త్రం) శాస్త్ర విషయకమైన అర్థవివరణ చెప్పడాన్ని పరిభాష అంటారు.
- మాట యిచ్చుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- మాట యిచ్చుట. "సుదతి కన్యాత్వ విచ్యుతి పొందుటపకీర్తిగాని, పత్యనుమతినైన కర్మమెట్లైన మేలనియే నప్పుడతనికిఁ బరిభాష సేసితిఁ బార్ధివేంద్ర యిప్పుడా పరిభాషఁ దప్పిన దోషంబు ప్రాపించు." [భోజ-4-269]
- "ఎక్కడి పేదపాఱుఁడిలనెక్కడి నీ పరిభాష." [భోజ-4-294]