పరిధి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
/పు.

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

సరిహద్దు / సూర్యాది పరివేషము; యూపస్తంభము. ........సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 హద్దు/ ఎల్ల

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. హద్దు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

మీ పరిధిలో మీరు ఉన్నంత వరకూ ఏ ప్రమాదమూ లేదు.

  • ఒక క్రైస్తవ మతాధికారి పరిధిలోని ప్రాంతం. సాధారణంగా ఒక బిషప్‌ అధికార పరిధి ఎంత వరకు విస్తరించి ఉంటుందో ఆ ప్రాంతం
  • డ్రైనేజీల పన్ను వసూలు, మరమ్మత్తులు జిల్లా ప్రజా పరిషత్తుల పరిధిలోకి తెస్తున్నట్లు మంత్రి చెప్పారు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

epicycle

"https://te.wiktionary.org/w/index.php?title=పరిధి&oldid=956788" నుండి వెలికితీశారు