పరక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పరక నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పరకలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>పరక అంటే రెండు అర్ధాలు ఉన్నాయి.
- ఒకటిలో ఎనిమిదవ భాగం.
- గడ్డిమొక్కలో ఒక ఆకు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గడ్డి పరక.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కానో పరకో దొరుకుతుంది (పరక: రెండుకానులు). పరకలు ఇప్పుడు వాడుకలో లేవు.
- నామాటంటే నీకు గడ్డిపరక
- ఇదే సమయం. నాలుగు పరక లేరుకుంటున్నాడు