వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/దే. అవ్య.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

తర్వాత /మఱియు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. 1. వెనుక; "చ. మున్నుమా, తరపితృవందనంబును బదంపడి మిత్రసహాభివాద నా, దరము." ఉ, హరి. ౪, ఆ.
  2. 2. మఱియు; "వ. మఱియుగొందఱు హోమాగ్ను లార్చిరి, పదంపడి కొందఱు హోమకుండంబులయందు మూత్రంబులు విడిచిరి." భాగ. ౪, స్కం.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పదంపడి&oldid=856084" నుండి వెలికితీశారు