పతకము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • పతకములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పతకము అంటే మెడలో వేసుకునే గొలుసు,హారము మొదలైన ఆభరణాలలో మధ్యభాగంలో వేలాడేలా వెసే అలంకార వస్తువు.
  • పతకము అంటే సామర్ధ్యానికి గుర్తింపుగా ఇచ్చే జ్ఞాపిక./తాళి
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. బంగారుపతకము
  2. వెడిపతకము
  3. కాంస్యపతకము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మీఁద నిరుప్రక్కల చిలుక రూపేర్పఱచిన పతకము

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పతకము&oldid=856005" నుండి వెలికితీశారు