పట్టా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పట్టా నామవాచకము.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
- భూమికి సంబందించిన పత్రము
- , పట్ట పుస్తకము.
బండిచక్రములో పూటీలను బంధించు ఇనుపపట్ట, బద్దె.
- బి.ఎ.డిగ్రీ పట్ట
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- బండిపట్టాలు తొలగినవి [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం] నేమి.