పంచ-తీర్థములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ వ్యాసములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఐదు తీర్థములు: అవి: (అ.) 1. గంగాద్వారము, 2. కుశావర్తము, 3. బిల్వకము, 4. నీలపర్వతము, 5. కనఖలము. (ఆ.) 1. వహ్నితీర్థము, 2. ప్రహ్లాద కుండము, 3. నారదకుండము, 4. కూర్మధార, 5. లక్ష్మీధార. (ఇ.) 1. అమృతకుండము, 2. రామకుండము, 3. తప్తకుండము, 4. సీతాకుండము, 5. సూర్యకుండము. (ఈ.) 1. సౌభద్రము, 2. పౌలోమము, 3. కారంధము, 4. ప్రసన్నము, 5. భారద్వాజము. [[[ఆంధ్రమహాభారతము]] 1-8-149] [దక్షిణసముద్ర తీరమునందలి ప్రసిద్ధతీర్థములు]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>