పంచామృతాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- పంచామృతాలు నామవాచకం
- వ్యుత్పత్తి
- అమృతం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>పంచామృతఅంటే పాలు,పెరుగు,నెయ్యి,నీరు,తేనె అని మన శాస్తాలలో పేర్కొన్నారు.ఇవి విడివిడి గాను అన్ని కలిపి ఆహారంగా తీసుకున్నా మన శరీరానికి ఎంతో ఆరోగ్యం.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
ఆవుపాలు, పెరుగు, నేయి, చక్కెర, తేనె.
- సంబంధిత పదాలు
- పంచ కన్యాదానాంగములు
- పంచ అంగాలు
- పంచ ఉపాసనాంగములు
- పంచ నాట్యాంగములు
- పంచ పరార్థానుమాన ప్రమాణాంగములు
- పంచ నీతి కంగములు
- పంచ యజ్ఞాంగములు
- పంచ వృక్షముల అంగములు
- వ్యతిరేక పదాలు