వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

అందమైన అని అర్థము

అందము,విధము,ఆచారము.క్రమము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

అందము

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మొలకచీఁకటి జలజలరాల్పఁగా రాదె నెరులు మించిన వీరికురుల యందు
  • నెఱి పెట్టికట్టిన నిండుచెంగావిపైఁ గాంచికాఘంటికల్‌ కళవళింప
  • నెఱిదప్పంబడి పెల్లుగ, నొఱలెడి నరవాజికరుల యులి నభిమన్యుం దఱిముఱిఁబడుటకు వగమది, బఱిగొన నిలపెలుచ నఱచుభంగిఁ జెలంగెన్‌
  • కఱికి నెఱినెఱిఁ గోలెమ్ముకయును విఱుగ, విఱిచె.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నెఱి&oldid=879965" నుండి వెలికితీశారు